Baadhah movie finally released in to theatres today, outside talk is, this movie will become a blockbuster hit in 2013, lets wait for 2 days then, will know the real talk of baadshah movie.
meanwhile check these powerfull dialogues from the baadshah movie.
I have given dialogues in both Telugu and English format.
1. Satruvulaki Shershah... Snehaniki Baanisa... State ki BAADSHAH...
2. Brathakali ante Baadshah venaka undali, Chavali ante Baadshah mundu undali...
3. Kalikalam lo undalani asapaditey undu, Kani kailasam varuku vellalanukuntey natoo pettukoo...
4. Baadshah decide ayithe war one side avutadi.
5. Bayapadevadu Banisa, Bayapettevadu Baadshah.
6. ichina Mata, Cheppina Date, Vesina Adugu Venakki Tisukovadam Baadshah ki Teledu.
7. Shatruvu ni kottalante kasi vunte saripodu content vundali.
8. Baadshah ni touch chesthe sound solid ga vuntadi.
1. సత్రువులకి షేర్ష... స్నేహానికి బానిస... స్టేట్ కి బాద్ష ...
2. బ్రతకాలి అంటే బాద్ష వెనక ఉండాలి , చావాలి అంటే బాద్ష ముందు ఉండాలి ...
3. కైలాసం లో వుండాలని అసపడితే ఉండు, కానీ కైలాసం వరుకు వెళ్ళాలనుకుంటే నాతొ పెట్టుకో ...
4. బాద్ష డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతది.
5. బయపడేవాడు బానిస, బయపెట్టేవాడు బాద్ష .
6. ఇచ్చిన మాట, చెప్పిన డేట్, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్ష కి తెలీదు.
7. శత్రువు ని కొట్టాలంటే కసి వుంటే సరిపోదు కంటెంట్ ఉన్దలి.
8. బాద్ష ని టచ్ చేస్తే సౌండ్ సొలిద్ గ ఉంటది.






0 comments :
Post a Comment
Place your valuable comment here